High Court Cancelled Singareni Dependent Jobs Notice | Shock To Telangana Government

High Court Cancelled Singareni Dependent Jobs Notice | Shock To Telangana Government
High Court Cancelled Singareni Dependent Jobs Notice | Shock To Telangana Government

High Court Cancelled Singareni Dependent Jobs Notice ,its a Shock To Telangana Government.
సింగరేణి వారసత్వ ఉద్యోగాలపై ఇచ్చిన నోటిఫికేషన్ ను రద్దు చేసింది హైకోర్టు. ప్రస్తుత విధానాన్ని తప్పుబట్టింది. ఈ తరహా ఉద్యోగ నియామకాలు నిలిపివేయాలని ఆదేశించింది. కొత్త నోటిఫికేషన్ విడుదల చేసి.. ఉద్యోగాల భర్తీ చేపట్టాలని ఆదేశించింది. మెడికల్ గ్రౌండ్స్ ప్రకారం అన్ ఫిట్ అయితేనే వారసత్వ ఉద్యోగానికి అర్హులని స్పష్టం చేసింది. ఉద్యోగుల వారసత్వంగా.. వారి కుటుంబంలోని సభ్యులకు ఉద్యోగం ఇవ్వటాన్ని తప్పుబడుతూ కొందరు కోర్టును ఆశ్రయించారు. ఈ పిటీషన్ పై విచారించిన న్యాయస్థానం.. కొత్త నోటిఫికేషన్ ద్వారా నియామకాలు చేపట్టాలని ప్రభుత్వం, సింగరేణి కాలరీస్ ను ఆదేశించింది. కార్మికుడు లేదా ఉద్యోగి అన్ ఫిట్ అయిన క్రమంలోనే.. వారి కుటుంబంలోని వ్యక్తికి ఉద్యోగం ఇవ్వాలని స్పష్టం చేసింది.
                                          
Share on Google Plus

About Udayam Today

0 comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...