Kalyana Lakshmi amount increased | TS BUDGET 2017

Kalyana Lakshmi amount increased | TS BUDGET 2017

Kalyana Lakshmi amount increased | TS BUDGET 2017
Kalyana Lakshmi amount increased in TS BUDGET 2017-2018.

కల్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద ఇచ్చే మొత్తాన్ని భారీగా పెంచింది ప్రభుత్వం. బడ్జెట్ లో ప్రకటన చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకం తీసుకొచ్చిన పథకం కల్యాణలక్ష్మి, షాదీముబారక్. ఈ పథకం కింద ఇప్పటి వరకు 51 వేల రూపాయలు ఇస్తున్నారు. ఈ మొత్తాన్ని రూ.75 వేల 116 పెంచుతున్నట్లు ప్రకటించారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకే కాకుండా.. బీసీలు కూడా ఈ పథకం కింద లబ్దిపొందుతున్నారు. పేదింట్లో ఆడపిల్ల పెళ్లికి ప్రభుత్వం ఈ బహుమతి ఇస్తుంది. ఇక నుంచి 25వేల రూపాయలు అదనంగా.. రూ.75వేల 116 ఇవ్వనుంది ప్రభుత్వం.
Share on Google Plus

About Udayam Today

0 comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...